murder

    నెల రోజుల్లో పెళ్లి…….హత్యకు గురైన పెళ్లి కొడుకు

    December 8, 2020 / 05:36 PM IST

    Young Man allegedly murdered in Nellore : నెల్లూరుకు చెందిన యువకుడికి ఇటీవలే నిశ్చితార్ధం జరిగింది. మరో నెలరోజుల్లో పెళ్లి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. కానీ ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ ఆధివారం అర్ధరాత్రి ఆయువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి దారుణం�

    స్కూల్ ప్రిన్సిపాల్‌ను పొడిచి చంపిన టీచర్

    December 5, 2020 / 07:46 PM IST

    Teacher Stabs: స్కూల్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న 30ఏళ్ల వ్యక్తిని బంధువయ్యే వ్యక్తి పొడిచి చంపారు. ఘటనలో అతని భార్యతో పాటు మైనర్ కూతురు కూడా గాయపడినట్లు గుజరాత్‌లోని చైతౌదేపూర్ జిల్లాకు చెందిన పోలీసులు చెబుతున్నారు. భారత్ పీఠియా(28) అనే నిందితుడి క�

    సరదాగా 94మంది మహిళల్ని చంపేశాడు..సీరియల్ కిల్లర్ మారణకాండ..

    December 4, 2020 / 04:36 PM IST

    USA serial killer undetected least 40 years : చాకుతో పండ్లు కోసుకుని తిన్నంత ఈజీగా మనుషుల్ని చంపేస్తాడతను. అరెస్ట్ అవ్వటం..జైలునుంచి విడుదల కావటం ఆ హంతకుడికి కొత్తకాదు. అత్తారింటికి వెళ్లి వచ్చినంత ఈజీగా జైలుకెళ్లి వచ్చేస్తుంటాడు. డ్రగ్‌ కు బానిసైనవాళ్లు, సెక్స్‌ వర్�

    భార్యతో కలిసి తండ్రిని హత్య చేసిన కొడుకు

    December 3, 2020 / 10:47 AM IST

    son murdered father along with wife : అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మానవత్వం మంటగలిసింది. భార్యతో కలిసి ఓ కొడుకు తండ్రిని దారుణంగా హత్య చేశాడు. కనగానపల్లి మండలం మామిళ్లపల్లిలో ఆ దారుణం జరిగింది. మంచంపై నిద్రిస్తున్న నారాయణ స్వామిని కుమారుడు గణేష్, కోడల�

    అవనిగడ్డలో ప్రముఖ వైద్యుడు హత్య

    November 28, 2020 / 02:03 PM IST

    doctor murdered in avanigadda krishna district : కృష్ణాజిల్లా అవనిగడ్డలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని ఓ ప్రముఖ వైద్యుడు దారుణ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరు. ఈ ఘటన స్ధానికంగా కలకలం రేపుతోంది. అవనిగడ్డలోని ప్రముఖ వైద్యుడు కోట శ్రీహరి రావున�

    ఏపీలో మరో ప్రేమోన్మాదం, పురుగుల మందు తాగలేదని ప్రియురాలి దారుణ హత్య

    November 26, 2020 / 11:24 AM IST

    lover kills girl friend: ప్రేమించిన యువతితో జీవితాంతం కలిసి జీవించాలని కోరుకుంటారు ఎవరైనా. కానీ ఈ యువకుడు మాత్రం క్రూరంగా ఆలోచించాడు. ప్రేమించిన అమ్మాయి చనిపోవడానికి ఒప్పుకోలేదని పగ పెంచుకున్నాడు. మాట్లాడే పని ఉందంటూ తీసుకెళ్లి కడతేర్చాడు. ఈ ప్రేమోన్మా�

    అనంతపురం జిల్లాలో దారుణం… ప్రేమించిన యువతిని హత్య చేసిన ప్రియుడు

    November 25, 2020 / 04:12 PM IST

    boyfriend murder girlfriend : అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించిన యువతిని ప్రియుడు హత్య చేశాడు. వారం రోజుల క్రితం అదృశ్యమైన యువతిని ప్రియుడు కణేకల్‌ సమీపంలోకి హెచ్‌ఎల్‌సీ కాల్వలో తోసేసి హత్య చేశాడు. ఈ ఘటన కళ్యాణదుర్గం మండలం చాపిరిలో చోటుచేసుకుంది.

    ఎవరు చంపారు? ఎందుకు చంపారు? సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పవన్ సజీవదహనం కేసులో ఎన్నో అనుమానాలు

    November 24, 2020 / 02:32 PM IST

    Hyderabad Techie Pawan Burnt Alive case: జగిత్యాల జిల్లా టెకీ సజీవ దహనం కేసులో.. ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడనమ్మకాలతో పవన్‌ను దారుణంగా హత్య చేశారని భావించినా.. పాతకక్షలే పవన్‌ హత్యకు కారణమని తెలుస్తోంది. కొత్త ట్విస్టుల మధ్య సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సజీవదహన�

    వరంగల్ లో యువకుడు దారుణ హత్య

    November 23, 2020 / 01:35 PM IST

    young man murder at warangal : వరంగల్, మండి బజార్ లో ఓయువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బైక్ పై వచ్చిన దుండగుల్లోని ఒకరు యువకుడిపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేయటంతో తీవ్రగాయాల పాలైన యువకుడు అక్కడి కక్కడే మరణించాడు. సీఐ వెంకటేశ్వర్లు చెప్పిన వివరాల ప్రకారం̷

    రూమ్ ఇవ్వలేదని లాడ్జి మేనేజర్ హత్య

    November 23, 2020 / 11:14 AM IST

    lodge manager murdered in Dharmavaram : అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని ధర్మవరంలో ఆదివారం రాత్రి ఉమాలాడ్జికి ముగ్గురు వ్యక్తులు రూమ్ కావాలంటూ వచ్చారు. ఆ సమయంలో వారు ముగ్గురు మద్యం సేవించి ఉండటంతో వారికి రూమ్ ఇచ్చేందుకు లాడ్జి మేనేజర్ ఈశ్వరయ్య నిరాక�

10TV Telugu News