Music director Thaman S

    వామ్మో.. తమన్ మూవీ లైనప్ చూసారా.. ఒకేసారి అన్ని సినిమాలా..

    November 18, 2024 / 08:06 PM IST

    దక్షిణాది టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరైన తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలకి మ్యూజిక్ అందించి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఎంతో మంది స్టార్ హీరో సినిమాలకి మ్యూజిక్ అందించారు.

10TV Telugu News