Home » Musical Journey Of SPB
S P Balasubramaniam: భారతదేశం తీర్చిదిద్దిన గొప్ప గాయకుడు. రెండు, మూడు తరాలు ఆయన పాటలువిని పెరిగింది. పాడింది. కొత్తతరం ఆయన శిష్యరికంలోనే ఎదిగింది. భారతదేశ గొప్ప గాయకతరంలో ఆయనది ముందు వరస. ఆయన గాత్రం వింటే మధురాన్ని గొంతులో దాచుకున్నారా? శృతి చేయడానికి ర�