Home » Musk wants Twitter again
టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ తన మనసు మార్చుకున్నాడు. ట్విటర్ కొనుగోలుకు మరోసారి ఆయన సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా ఒక్కో షేరుకు 54.20 డాలర్ల చొప్పున కొనుగోలు చేయడానికి ఆఫర్ చేసినట్లు బ్లూమ్బర్గ్ వార్తా సంస్థ పేర్కొంది.