-
Home » Muslim candidate
Muslim candidate
ముస్లింకి తప్ప ఎవ్వరికైనా బీజేపీ టిక్కెట్ ఇస్తాం…కర్ణాటక మంత్రి
November 30, 2020 / 09:48 PM IST
Karnataka minister KS Eshwarappa కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. బెళగావి లోక్ సభ ఉప ఎన్నికల్లో ముస్లింలకు బీజేపీ టిక్కెట్ ఇచ్చే ప్రశ్నేలేదంటూ వ్యాఖ్యానించి కొత్త వివాదానికి తెర తీశారు. హిందువులలో ఏ వర్గమైనా పర్వ