Home » Muslim Sculptors
అయోధ్య రామ మందిరం కోసం ఇద్దరు ముస్లిం కళాకారులు శ్రీరాముడి విగ్రహాలను తయారు చేస్తున్నారు. కళాకారులకు మతం లేదని నిరూపించిన ఆ తండ్రీ కొడుకులు ఎవరో చదవండి.
హర్యానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ్య సభ్యుడు రామ్ చందర్ జంగ్రా ముస్లిం శిల్పులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.