Home » Muslim travel ban
Muslim Travel Ban: డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఇమిగ్రేషన్ లిమిటేషన్ నిర్ణయానికి అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ చెక్ పెట్టారు. బుధవారం ముస్లిం ట్రావెల్ బ్యాన్ ను ముగించాలని అధికారికంగా పర్మిషన్ ఇచ్చేశారు. గతంలో ముస్లిం, ఆఫ్రికా దేశాల నుంచి అమెరికాకు వచ్�