Home » MUSSOLINI
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ''దక్షిణ కన్నడ ప్రాంతాన్ని హిందుత్వ లేబొరేటరిగా మార్చాలని బీజేపీ నేతలు అనుకుంటున్నారు. వాళ్ల ఏకైక వృత్తి అబద్ధాలు చెప్పడం. సావర్కర్‌కు హిట్లర్ ఫిలాసఫీ స్ఫూర్తి. హిందుత్వను ప్రారంభించింది కూడా సావర్కర్ నాయక�
ప్రధానమంత్రి నరేంద్రమోడీని జర్మన్ నియంత నేతలు హిట్లర్,ముస్సోలినితో పోల్చారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. మహాత్మాగాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ వంటి నేతలు మనకు అవసరమని, హిట్లర్,ముస్సోలిని, మోడీ వంటి నేతలు అవసరం లేదన్నారు. న్యూజిలాం�