Home » mustard oil
ఆవనూనెతో శరీరాన్ని మసాజ్ చేయడం వల్ల కడుపునకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీంతో అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.
దగ్గు, జలుబు తగ్గించడానికి ఆవనూనె బాగాసహాయపడుతుంది. కొద్దిగా ఆవనూనెను వేడి చేసి, అరచేతులు, అరికాళ్ళకు అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల శరీరంలో వేడి కలిగి, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.
కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. అసలే.. వర్షాకాలపు సీజన్.. వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కరోనా వైరస్‌కు సీజన్ వ్యాధులు తోడైతే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది. వచ్చింది క�