Home » Musthafa PC
తండ్రి రోజువారి కూలీ రూ.10 కుటుంబ పోషణకు సరిపోక..ఇంటిల్లిపాది కష్టపడ్డారు. ఇప్పుడు అతని కొడుకు కోట్లు విలువ చేసే ఫుడ్ కంపెనీకి యజమాని. తల్చుకుంటే సాధ్యం కానిది ఏది లేదని నిరూపించిన iD ఫ్రెష్ ఫుడ్ సీఈఓ ముస్తఫా PC సక్సెస్ఫుల్ స్టోరీ చదవండి.