Home » muthu record
ఒకటిన్నర నెలలకు పైగా జపాన్ థియేటర్లలో ఉన్న 'RRR' ఎట్టకేలకు రజనీకాంత్ నటించిన 'ముత్తు' సినిమా రికార్డును బ్రేక్ చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ సినిమా జపాన్ లో అక్టోబర్ 21న విడుదలైంది. రిలీజ్ కు ముందే జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హైప్ ని క్ర�