mutyala raju

    పశ్చిమగోదావరి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

    April 1, 2020 / 06:40 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి  భయపెడుతోంది. నానాటికి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే 43 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.  మంగళవారం రాత్రి 9 గంటలునుంచి బుధవారం ఉదయం 9 గంటల మధ్య కొత్తగా 43 కేసులు నమోదయ్యాయన వైద

10TV Telugu News