Home » MWC 2024
Tecno Pova 6 Pro 5G : టెక్నో పోవా 6 ప్రో 5జీ భారత్ మార్కెట్లో ఏప్రిల్ 4న మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ఆఫ్లైన్ రిటైల్ అవుట్లెట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కామెట్ గ్రీన్, మెటోరైట్ గ్రే అనే 2 కలర్ ఆప్షన్లలో వస్తుంది.
Jio New 5G Smartphone : రిలయన్స్ జియో, క్వాల్కామ్ సహకారంతో భారత మార్కెట్లో 2జీ నుంచి 5Gకి మారడాన్ని వేగవంతం చేయాలనే లక్ష్యంతో రూ. 10వేల లోపు ధరలో 5జీ స్మార్ట్ఫోన్ అందించనున్నాయి.
Xiaomi 14 Ultra Launch : ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ మార్కెట్లోకి షావోమీ 14 అల్ట్రాను షావోమీ కంపెనీ లాంచ్ చేసింది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024లో షావోమీ ఈ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రవేశఫెట్టింది. ఈ సిరీస్లో ఇదే సరికొత్తది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Xiaomi 14 Ultra Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? వచ్చే MWC 2024 ఈవెంట్లో షావోమీ ప్రపంచవ్యాప్తంగా షావోమీ 14 అల్ట్రా ఫోన్ లాంచ్ చేయనుంది. అంతకంటే ముందుగానే ఈ ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి.