My Baggage Company

    స్వచ్ఛమైన ‘‘గాలి’’..లీటరు రూ.5వేలు!!

    December 24, 2020 / 02:41 PM IST

    UK : bottles of fresh air from sale for 25 pounds each: అమ్మాకానికి ఏదీ అనర్హం కాదన్నట్లుగా అన్ని అమ్మేస్తున్నారు. కానీ ఇప్పుడు ‘గాలి’ని కూడా అమ్మేస్తున్నారు. అదేంటీ గాలి కంటికి కనిపించదు. చేతికి దొరకదు మరి గాలిని ఎలా అమ్ముతారనే కదా మీ డౌటనుమానం..!! నిజమే. గాలిని సీసాల్లోకి పట�

10TV Telugu News