Home » My chitthis
డెమోక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్…ప్రసంగంలో ఉపయోగించిన ‘చిత్తి’ అనే పదం బడే పాపులర్ అవుతోంది. అసలు చిత్తి అంటే ఏమిటంటూ..అమెరికన్లు గూగుల్ లో తెగ వెతికేశారంట. 2020, ఆగస్టు 19వ తేదీ బుధవారం అమెరికాలో పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశాని�