Home » My father-in-law's house
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కొవిడ్ మహమ్మారి సమయం బాగా కలిసొచ్చిందంట.. ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకున్నారట.. తన యూట్యూబ్ ద్వారా గడ్కరీ నెలకు రూ.4 లక్షలు పైనే సంపాదిస్తున్నారట.