-
Home » My Golden Kids
My Golden Kids
నాతో ఎవరూ ఆడుకోరు.. తల్లిదండ్రుల గురించి చెబుతూ కన్నీరు పెట్టుకున్న4 ఏళ్ల బాలుడి వీడియో వైరల్
December 1, 2023 / 06:19 PM IST
ఇంట్లో పిల్లల్ని తల్లిదండ్రులు పట్టించుకోకపోతే వారి మనసుకి గాయమవుతుంది. పసి వయసులో వారికి తీవ్రమైన మనోవేదన కలిగిస్తుంది. తన తల్లిదండ్రుల గురించి ఓ చిన్నారి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.