Home » Myanmar COVID
మన దేశంలో ప్రస్తుతం కరోనా రెండవ దశ చాలా అదుపులోకి వచ్చినట్లుగానే కనిపిస్తుంది. అయితే.. రెండవదశ ఉదృతిగా ఉన్న సమయంలో మన దేశంలో మరణాల సంఖ్య ప్రజలను భయకంపితులను చేసిన సంగతి తెలిసిందే. ఆక్సిజన్ అందక.. ఆసుపత్రులలో బెడ్స్ సరిపోక.. మందుల కొరత ఏకమై మన ద