Home » MYGov Helpdesk
Aadhaar Card Whatsapp : వాట్సాప్ యూజర్లు ఇప్పటినుంచి వాట్సాప్‌లోనే ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, డీజీలాకర్ అకౌంట్ ద్వారా యాక్సస్ చేయొచ్చు.
కొన్నిసార్లు మన దగ్గర ఫిజికల్ (భౌతిక) ఆధార్ కార్డ్ ఉండకపోవచ్చు. లేదా మీ ఫోన్లో స్టోర్ చేసుకున్న డిజిటల్ కాపీ మీకు దొరక్కపోవచ్చు.
Aadhaar Card : మీ ఆధార్ కార్డును వాట్సాప్ ద్వారా ఇలా ఈజీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ ప్రాసెస్ ఓసారి ట్రై చేయండి.