Home » Mylavaram Assembly constituency
దశాబ్దాలుగా శత్రువులుగా రాజకీయాలు చేసిన ఈ ఇద్దరి మధ్య సయోధ్య సాధ్యమా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఒకే ఒరలో రెండు కత్తులు ఎలా ఇమడగలవనే సందేహాలే ఎక్కువగా ఉన్నాయి.
అధికార ప్రతిపక్షాల్లో ఇలా గ్రూప్ వార్ నడుస్తుండగా, చాపకింద నీరులా జనసేన కార్యక్రమాలు చేస్తున్నారు ఆ పార్టీ ఇన్చార్జి అక్కల రామోహనరావు.