Home » Mystery Release date fix
సాయికృష్ణ, స్వప్న చౌదరి హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న చిత్రం మిస్టరీ (Mystery). తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని పి.వి.ఆర్ట్స్ పతాకంపై వెంకట్ పులగం నిర్మిస్తున్నారు.