Home » Mysura Reddy
ఏపీ పొలిటిక్స్‌లో శాసనమండలి రద్దు హీట్ తెప్పిస్తోంది. మూడు రాజధానులు, CRDA రద్దు బిల్లులను శాసనమండలిలో పాస్ చేయించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనితో రద్దు అంశం తెరమీదకు వచ్చింది. ప్రభుత్వానికి అధికారం ఉందా ? కేంద్ర పాత్ర ఉంటుందా ? ఇలాంటి అ�
మూడు రాజధానులు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రతిపాదనతో..ప్రతీనోటా ఇదే మాట వినిపిస్తోంది. ఆల్ రెడీ విశాఖ డెవలప్ అయిపోయింది. ఎయిర్ పోర్ట్..షిప్ యార్డ్..రైల్వే కనెక్టివిటీ ఉంది కాబట్టి విశాఖను పరిపాలనా రాజధాని అనీ..కర్నూలులో విశాఖకు ఉన్న డెవలప్ మెం