Home » N. Biren Singh
వీడియోల సర్క్యులేషన్‌పై ట్విట్టర్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం చర్య తీసుకునే అవకాశం ఉంది. ఈ వీడియో వల్ల శాంతిభద్రతలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని, ఇది చట్టం ప్రకారం అనుమతించబడదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
వాస్తవానికి తాము ప్రదర్శన నిర్వహించిన అనంతరం కొందరు వ్యక్తులు చురాచాంద్‌పూర్‌లోని ఆంగ్లో-కుకీ వార్ మెమోరియల్ గేటుకు నిప్పు పెట్టారని, దాని తర్వాతనే హింస చెలరేగిందని తెలిపారు. ఈ సంఘం ప్రెసిడెంట్ పావోటింఠాంగ్ లుఫెంగ్ మాట్లాడుతూ ఇంఫాల్ తద
మణిపూర్ లో ప్రస్తుత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, ఎవరూ సురక్షితంగా లేరని బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ ఆవేదన చెందారు.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ అందరూ ఇది ఏకగ్రీవంగా తీసుకున్న మంచి నిర్ణయం అన్నారు. మణిపూర్‌లో స్థిరమైన, బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉండడానికి నిదర్శనమని తెలిపారు.
Manipur CM tests positive for COVID-19 భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సీఎంలు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. తాజాగామణిపూర్ సీఎం ఎన్.బీరేన్ సింగ్ కి కరోనా వైరస్ సోకింది. తనకు క�
సీబీఐ ఆఫీసర్లమని చెప్పి ఒక వ్యక్తిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఇందులో కిడ్నాప్ కు గురైన వ్యక్తి మణిపూర్ సీఎం సోదరుడు ఎన్ బిరెన్ సింగ్ కావటం గమనార్హం. పోలీసులు అందించిన వివరాల ప్రకారం. బిరెన్ సింగ్ సోదరుడు టోంగ్‌బ్రామ్ లుఖోయ్ సింగ్ క