Home » n Rana Daggubati
1950 బ్యాక్ డ్రాప్ లో అప్పట్లో ఉన్న తమిళ్ స్టార్ హీరో ఎం.కె.త్యాగరాజ భాగవతార్ జీవిత కథలో కొన్ని అంశాలను తీసుకొని ఓ కల్పిత కథగా ఈ సినిమాని తెరకెక్కించారు.(Kaantha Review)