Home » Naa Autograph
మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధమాకా’ నేడు మంచి అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ బాగా