Naa Gundello Song Released

    మ‌జిలి మూడో సాంగ్ ‘నా గుండెల్లో’ విడుదల

    March 15, 2019 / 04:37 AM IST

    ‘నిన్నుకోరి’ లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని మనకు అందించిన శివ నిర్వాణ దర్శకత్వంలో రియల్ లైఫ్ కపుల్స్ సమంత, నాగచైతన్య నటిస్తున్న చిత్రం ‘మ‌జిలి’. ఏప్రిల్ 5న విడుద‌ల కానుంది. ఈ చిత్రం పెళ్లి తర్వాత ప్రేమలో పడే ఓ జంట కథ…వారి జీవితంలోని ప్రేమ, �

10TV Telugu News