'Naa Gundello Video Song

    మ‌జిలీ ‘నా గుండెల్లో’ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

    May 8, 2019 / 06:23 AM IST

    మ‌జిలీ చిత్రం విడుద‌లై చాలా రోజులే అవుతున్నా అభిమానుల గుండెల్లో క‌దులుతూనే ఉంది. ఈ సినిమాలో నాగ చైత‌న్య‌, స‌మంత‌, దివ్యాంశ కౌశిక్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో మ‌జిలీ చిత్రం తెర‌కెక్కింది. మంచి ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ ఎ�

10TV Telugu News