Home » Naatu Naatu Song
యుక్రెయిన్ లోని మారిన్స్కీ ప్యాలెస్.. గతంలో పెద్దగా పరిచయం లేని ఈ ప్యాలెస్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాఫిక్ గా మారింది.
స్టేజిపై ముగ్గురు ఖాన్స్ RRR సినిమాలోని నాటు నాటు పాట హిందీ వర్షన్ కి స్టెప్పులు వేశారు. చివర్లో రామ చరణ్ ని కూడా స్టేజిపైకి పిలిచి చరణ్ తో కలిసి స్టెప్పులు వేశారు.
ట్రాన్స్ఫార్మర్స్ యూనిట్ ఇండియాకు చెందిన ఓ నేషనల్ మీడియాకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ట్రాన్స్ఫార్మర్స్ నటుడు, హాలీవుడ్ ప్రముఖ ర్యాపర్ టాబ్ న్విగ్వే మాట్లాడుతూ...
ఇటీవల ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత దానయ్య మీడియాతో మాట్లాడుతూ.. RRR సినిమా రిలీజ్ తర్వాత చరణ్, తారక్, రాజమౌళి, RRR టీం ఎవ్వరితో నేను కాంటాక్ట్ లో లేను. కానీ నేను నిర్మించిన సినిమాలోని పాటకు ఆస్కార్ అవార్డు వచ్చినందుకు సంతోషిస్తున్నాను అని తెలిపా
ఆస్కార్ వచ్చిన తర్వాత నాటు నాటుకి మరింత ఆదరణ పెరిగింది. అంతకుముందే నాటు నాటు సాంగ్ సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ప్రపంచ దేశాల్లో వైరల్ అయింది. ఇప్పుడు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ వచ్చిన తర్వాత నాటు నాటు గురించి................
అయితే RRR సినిమా ఆస్కార్ ప్రమోషన్స్ లో ఎక్కడా కూడా సినిమా నిర్మాత దానయ్య కనపడలేదు. ఈ విషయం పలుమార్లు చర్చలకు వచ్చినా ఎవరూ స్పందించలేదు. ఆస్కార్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో..................
‘రౌద్రం,రణం, రుధిరం’(‘RRR’)సినిమాలోని ‘నాటు నాటు’పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో భారతదేశం గర్విస్తోంది అంటూ రాజకీయ, సిని ప్రముఖులు RRR సినిమా టీమ్ కు అభినందనలు తెలుపుతున్నారు. ఈ ఘనతపై తెలంగాణ రాష్ట్రం హర్షం వ్యక్తంచేసింది. RRR
నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలవడంతో పాట రాసిన చంద్రబోస్, సంగీతం అందించిన కీరవాణి, పాట పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, డ్యాన్స్ కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్, రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ లతో పాటు చిత్రయూనిట్ ని అంతా అభినందిస్తున్నారు..............
ఆస్కార్ వేదికపై ప్రతి సంవత్సరం కొన్ని లైవ్ పర్ఫార్మెన్స్ లు ఇస్తారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నిలిచిన పాటలను కచ్చితంగా లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు ఆస్కార్ నిర్వాహకులు. ఈ నేపథ్యంలో............
బెస్ట్ సాంగ్ ఒరిజినల్ విభాగంలో RRR సినిమా నాటు నాటు సాంగ్ నిలవడంతో భారతీయులకు ఈ ఆస్కార్ వేడుక మరింత ఆసక్తిగా మారింది. అయితే ఈ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు తో పాటు మరో నాలుగు పాటలు నిలిచాయి............