Home » Naba Das
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒడిశా ప్రభుత్వంలో నబకిశోర్ దాస్ అత్యంత ధనవంతులైన మంత్రుల్లో ఒకరు. ఆయనకు లగ్జరీ వాహనాలంటే ఎంతో ఇష్టం. దాదాపు రూ.16కోట్ల విలువైన 80 వాహనాలు నబకిశోర్ దాస్ వద్ద ఉన్నట్లు తెలుస్తుంది. నబా దాస్‌తో కూడిన 80 వాహనా�