Home » Nabha Natesh Photos
హీరోయిన్ నభా నటేష్ తాజాగా ఇలా చీరలో క్యూట్ గా ముద్దొచ్చేలా ఫోటోలు దిగి షేర్ చేసింది.
హీరోయిన్ నభా నటేష్ తాజాగా అద్దం ముందు ఇలా బ్లాక్ డ్రెస్ లో తన నాజూకు అందాలు ప్రదర్శిస్తూ స్పెషల్ ఫోటో షూట్ చేసింది.
హీరోయిన్ నభా నటేష్ తాజాగా చార్లీ చాప్లిన్‌లా గెటప్ వేసి నవ్వుతూ నవ్విస్తూ ఫొటోలు దిగింది.
ప్రియదర్శి 'డార్లింగ్' మూవీ ఈవెంట్ లో నభా నటేష్ తన కిర్రాక్ లుక్స్ తో అందర్నీ ఆకట్టుకున్నారు.
ప్రియదర్శి, నభా నటేష్ హీరోహీరోయిన్స్ గా తెరకెక్కుతున్న సినిమా 'డార్లింగ్'. ఈ మూవీ టైటిల్ ప్రోమో రిలీజ్ ఈవెంట్ నేడు గ్రాండ్ గా జరిగింది.
హీరోయిన్ నభా నటేష్ తాజాగా ఉగాది పండగ నాడు పట్టుచీరలో ఒళ్ళంతా నగలతో సాంప్రదాయంగా రెడీ అయి ఫోటోలు షేర్ చేసింది..
అందాల భామ నభా నటేష్ తన కొత్త ఫోటోషూట్ లో రాకింగ్ లుక్స్ లో వావ్ అనిపిస్తున్నారు.
హీరోయిన్ నభా నటేష్ తాజాగా బ్లాక్ షార్ట్ ఫ్రాక్‌లో నాజూగ్గా ఫొటోలు దిగి పోస్ట్ చేసింది.
సోషల్ మీడియా క్వీన్ నభా నటేష్ తన కొత్త ఫోటోషూట్ ని షేర్ చేశారు. బుల్లి డ్రెస్సులో నడుము అందాలు చూపిస్తూ కుర్రాళ్లను తన మాయలో పడేస్తున్నారు.
హీరోయిన్ నభా నటేష్ సంక్రాంతి స్పెషల్ గా పల్లెటూరి వాతావరణంలో ఎడ్ల బండి వద్ద, దూడలతో స్పెషల్ ఫొటోలు దిగి షేర్ చేసింది.