Home » Nabha Natesh Photoshoot
టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ ఇటీవలే తనకి జరిగిన యాక్సిడెంట్ నుంచి కోలుకొని మళ్ళీ అభిమానులు ముందుకి వచ్చింది. తాజాగా ఈ భామ తన బ్రదర్ బర్త్ డే పార్టీలో సందడి చేస్తూ కనిపించింది. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ నభా నటేష్ చేతిలో ప్రస్తుతం సినిమాలేమి లేవు. ఆఫర్స్ కోసం ఎదురు చూస్తూ ఇలా హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది నభా.
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సినిమాలు చాలా తక్కువగా చేస్తున్నా, సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది. తన అందాల ప్రదర్శనతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తాజాగా ఎద అందాలను ఎరగా వేసి కుర్రకారును ఆగం చేస్తోంది ఈ చిన్న�
అందాల భామ నభా నటేష్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అందాల ఆరబోతకు ఎలాంటి అడ్డు లేదంటూ అమ్మడు చేసే హాట్ హాట్ ఫోటోషూట్‌ల కోసం నెటిజన్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియా, ఫోటోషూట్‌లలో కూడా అందాల ఆరబోతతో కుర్రకారుకు కిక్కెక్కిస్తోంది.
‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ నభా నటేష్, సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నా... సోషల్ మీడియాలో మాత్రం అందాల విందులతో అభిమానులకు నిద్రలేకుండా చేస్తోంది.