Nabha Natesh: దీపాల మధ్య దేవకన్యలా నభా నటేష్.. ట్రెడిషనల్ లుక్ అదిరిపోయిందిగా..
ఇష్మార్ట్ బ్యూటీ నభా నటేష్ దీపావళి పండుగను చాలా ఘనంగా జరుపుకుంది. తాజాగా దీనికి సంబందించిన ఫోటోలను (Nabha Natesh)సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీపాల మధ్య దేవకన్యలా ఉన్న నభా ఫోటోలు ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.









