Home » Nabha
హీరోయిన్ నభా నటేష్ ఇటీవల రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తుంది. తాజాగా షార్ట్ డ్రెస్ లో హాట్ హాట్ ఫోటోలని పోస్ట్ చేసింది.
హీరోయిన్ నభా నటేష్ చేతిలో ప్రస్తుతం సినిమాలేమి లేవు. ఆఫర్స్ కోసం ఎదురు చూస్తూ ఇలా హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది నభా.
ఇస్మార్ట్ భామ నభా నటేష్ ఇటీవల ఓ యాక్సిడెంట్ అవడంతో కొన్నిరోజులు సినిమాలకు దూరంగా ఉంది. ఇటీవలే పూర్తి ఆరోగ్యంతో వచ్చిన నభా సోషల్ మీడియాలో తాజాగా చిరిగిన ప్యాంటు వేసి షర్ట్ బటన్స్ తీసి చేతిలో కాఫీ కప్పుతో స్టైలిష్ లుక్స్ తో ఫోటోలకు ఫోజులిచ్చ�
నభా నటేష్ ఇటీవల తన ఫ్రెండ్స్ తో కలిసి బాలి దీవులకు వెకేషన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ నైట్ పార్టీలో ఫ్రెండ్స్ తో కలిసి ఇలా రచ్చ చేసింది.
నన్ను దోచుకుందువటే అంటూ ప్రేక్షకుల మనసులని దోచుకొని ఇస్మార్ట్ శంకర్ నుంచి స్మార్ట్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది నభా.