Home » Nache Nache Song
రాజాసాబ్ లో ఆ పాట మీద తమన్ కామెంట్స్ చేసాడు. (Thaman)
రాజాసాబ్ సినిమా నుంచి ప్రభాస్ ముగ్గురు హీరోయిన్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ తో కలిసి స్టెప్పులేసిన నాచే నాచే.. హిందీ సాంగ్ తాజాగా రిలీజ్ చేసారు. ఒకప్పటి బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ ని రీమిక్స్ చేసారు. ఈ సాంగ్ లో ముగ్గురు హీరోయి�