రాజాసాబ్ ‘నాచే నాచే..’ వీడియో సాంగ్ వచ్చేసింది.. ముగ్గురు హీరోయిన్స్ తో ప్రభాస్ రొమాన్స్ అదుర్స్..

రాజాసాబ్ సినిమా నుంచి ప్రభాస్ ముగ్గురు హీరోయిన్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ తో కలిసి స్టెప్పులేసిన నాచే నాచే.. హిందీ సాంగ్ తాజాగా రిలీజ్ చేసారు. ఒకప్పటి బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ ని రీమిక్స్ చేసారు. ఈ సాంగ్ లో ముగ్గురు హీరోయిన్స్ తో ప్రభాస్ రొమాంటిక్ డ్యాన్స్ అదిరిపోయింది. (Rajasaab)