-
Home » Naga bandham
Naga bandham
పూరీ శ్రీక్షేత్ర రత్నభండార్ తెరిచే కమిటీలో ఎవరెవరు ఉన్నారంటే..?
July 14, 2024 / 12:00 PM IST
పాముల బుసబుసలు, నాగబంధం ఉందన్న ప్రచారంతో రత్నభండార్ తెరిచే కమిటీలో ఆందోళన మొదలైంది. పురాతన వస్తువులను బయటికి తీసే నిపుణుల టీమ్ను సిద్ధం చేశారు.
ఐదు చెక్కపెట్టెల్లో వెలకట్టలేని వజ్ర, వైఢూర్యాలు.. లెక్కించడానికి అప్పట్లో 70 రోజుల సమయం!
July 14, 2024 / 11:34 AM IST
పూరీ రత్న భండార్లో 11.78 మీటర్ల ఎత్తులో 8.79 మీటర్ల పొడవు.. 6.74 మీటర్ల వెడల్పుతో మూడు గదులున్నాయి. ఒక గదిని అంతర్గత ఖజానాగా పిలుస్తారు.
జగన్నాథుని సంపదపై దేశమంతటా ఉత్కంఠ
July 13, 2024 / 05:50 PM IST
యావత్ దేశం శ్రీక్షేత్ర రత్న భండార్లో ఏముందోనని ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.
పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నభండార్ మిస్టరీ.. మూడో గదిని తెరిస్తే మటాషేనా, మామూలు మనుషులు తెరవలేరా?
July 13, 2024 / 12:49 PM IST
ఎక్కడో తెలియని భయం.. బయటికి చెప్పుకోలేని బెరుకు, గాభరా అధికారులు, కమిటీ సభ్యుల్లో కనిపిస్తోంది. మూడో గదిని తెరిస్తే మటాషే అని కొందరు పూజారులు హెచ్చరిస్తున్న దాంట్లో వాస్తవమెంత?