Home » Naga Chaitanya Sobhita Marriage
నాగచైతన్య , శోభిత నిన్న డిసెంబర్ 4 రాత్రి అన్నపూర్ణ స్టూడియోలో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరు నేడు పెళ్లితో ఒక్కటవ్వబోతున్నారు.