Home » Naga Chaitanya Thank You Movie
యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘థ్యాంక్యూ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ చేసింది చిత్ర యూనిట్. ఫీల్ గుడ్ కథ ఉన్నా, దాన్ని ఎగ్�