Naga Chaitanya Tweet On One Year For Love Story Movie

    Naga Chaitanya: ఆమెతో లవ్ స్టోరీ.. నాకెన్నో పాఠాలు నేర్పింది.. నాగచైతన్య!

    September 24, 2022 / 05:54 PM IST

    తాతా, తండ్రి లాగానే తనయుడు నాగచైతన్య కూడా లవ్ స్టోరీస్ చేయడంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. కేవలం సినిమాలు వారికే కాదు, నిజ జీవితంలో కూడా 'ఏ మాయ చేసావే' అంటూ సమంతను పెళ్ళాడిన నాగచైతన్య.. ఆ మజిలీని జీవితాంతం సాగించలేక, మధ్యలోనే విడాకులు తీసుకుని వి

10TV Telugu News