Home » Naga Chaitanya
నాగచైతన్య NC23 మూవీలకి సాయి పల్లవి ఎంట్రీ ఇచ్చిందా..? మూవీ టీం పోస్ట్ చేసిన వీడియో..
ఇప్పటి వరకు సినీ పరిశ్రమలో కొనసాగుతూ వచ్చిన చైతన్య.. ఇప్పటినుంచి స్పోర్ట్స్ ఫీల్డ్‌లోకి కూడా అడుగు పెట్టబోతున్నాడు.
టాలీవుడ్ లో ఎంతమంది అందమైన హీరోలు ఉన్నాగాని, మన్మధుడు అనే ట్యాగ్ మాత్రం ఆ కుటుంబానికే దక్కింది.
కె మత్స్యలేశం గ్రామాన్ని సందర్శించిన నాగచైతన్య.. తాజాగా అక్కడి మత్స్యకారులతో కలిసి సముద్రంలో చేపల వేటకి వెళ్ళాడు.
2018లో గుజరాత్ విరావల్ నుండి వేటకెళ్లిన శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుడు అనుకోకుండా పాక్ (Pakistan) కోస్ట్ గార్డ్‌కి చిక్కిన కథతో నాగచైతన్య సినిమా.
పాండిచ్చేరి ఆదిశక్తి థియేటర్ యాక్టింగ్ అకాడమీలో నాగచైతన్య ప్రత్యేక క్లాసులు ఆ దర్శకుడితో తీయబోయే సినిమా కోసమేనా..?
సౌత్ యాక్టర్స్ పై తమన్నా కామెంట్స్. ముఖ్యంగా రామ్ చరణ్ అండ్ నాగచైతన్య విషయంలో చిరు అండ్ నాగ్ ని ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడింది.
సిరీస్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది శోభిత. ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాజాగా సమంత, నాగచైతన్య గురించి మాట్లాడింది. అయితే రూమర్స్ గురించి కాకుండా వారిద్దరి గురించి విడివిడిగా అడగగా వారు ఎలాంటి వారో చెప్పింది శోభిత.
ది నైట్ మేనేజర్ సీజన్ 2 సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో మరోసారి తనపై వచ్చిన రూమర్స్ గురించి స్పందించింది. అలాగే తనకి కాబోయే వరుడు ఎలా ఉండాలో చెప్పింది శోభిత.
కస్టడీ సినిమా బాగున్నప్పటికీ, విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. ఇక కస్టడీ సినిమా ఓటీటీ బాట పట్టనుంది.