Home » Naga Chaitanya
నేడు నాగ చైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న 'తండేల్'(Thandel) సినిమా ఓపెనింగ్ కార్యక్రమం జరగగా ఈ ఈవెంట్ కి సాయి పల్లవి వచ్చింది.
నాగచైతన్య(Naga Chaitanya).. తన 23వ సినిమాని గీతాఆర్ట్స్ లో బ్యానర్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం జరిగింది.
నిర్మాతగానే కాకుండా దిల్ రాజులో ఇంకో ట్యాలెంట్ కూడా ఉంది. అదే సింగింగ్. దిల్ రాజు ఓ సినిమాలో పాట కూడా పాడారు.
సురేష్ బాబు రెండో కుమారుడు, రానా తమ్ముడు అభిరామ్ పెళ్లి శ్రీలంకలో జరగబోతుందట. దగ్గుబాటి కుటుంబం అంతా..
నాగచైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ ‘దూత’ మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇంతకీ ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది..?
తాజాగా బాలీవుడ్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య సమంత ఫ్యామిలీ మ్యాన్(Family Man) సిరీస్ పై స్పందించాడు.
నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) కూడా డైరెక్టర్ విక్రమ్ కే కుమార్(Vikram K Kumar) దర్శకత్వంలో దూత అనే వెబ్ సిరీస్ చేశారు. మర్డర్స్ మిస్టరీ థ్రిల్లర్ గా ఈ వెబ్ సిరీస్ ఉండబోతుంది.
తాజాగా నాగచైతన్య 23వ సినిమా టైటిల్ ని ప్రకటించారు.
ఒకే సెట్లో అక్కినేని నాగ చైతన్య, మిల్కి బ్యూటీ తమన్నా కనిపించారు. ఇది నా సెట్ అంటే నాదని వాదించుకున్నారు. వాళ్లిద్దరూ కలిసి ఏదైనా షో హోస్ట్ చేస్తున్నారా? లేక చూసే జనాలపై ప్రాంక్ చేసారా?
సినిమాలు, వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్న నాగచైతన్య.. కొంత సమయం క్యాన్సర్ భాదిత పిల్లలకు కేటాయించి గొప్ప మనసుని చాటుకున్నారు.