Naga Chaitanya

    ఎంజాయ్ : లెటెస్ట్ చై – సామ్ ఫొటోలు చూశారా..

    January 7, 2019 / 01:07 AM IST

    హైదరాబాద్ : అగ్ర కథానాయిక సమంత, కథానాయకుడు నాగచైతన్య నెదర్లాండ్స్‌లో విహరిస్తున్నారు. ఇది ది బెస్ట్‌ ట్రిప్‌ అని, చాలా ఎంజాయ్‌ చేశామని సమంత సోషల్‌మీడియాలో తెలిపారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫొటోలను షేర్ చేశారు. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వై�

10TV Telugu News