Home » Naga Chaitanya
అల్లరి నరేష్ ‘నాంది’ తో డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అయిన విజయ్ కనకమేడలతో చైతు సినిమా చెయ్యబోతున్నారట..
‘సోగ్గాడే చిన్నినాయనా’ ప్రీక్వెల్.. ‘బంగార్రాజు’ మూవీని శ్రావణ శుక్రవారం పర్వదినాన పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు..
వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10 న ఈ బ్యూటిఫుల్ ‘లవ్ స్టోరీ’ థియేటర్లలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు..
ఆమిర్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు.. దీంతో ఆయణ్ణి చూసేందుకు, కలిసి ఫొటోలు తీసుకునేందుకు స్థానికులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు..
తెలుగు, తమిళ్ యాక్టర్స్ మిగతా భాషల్లో మరి ముఖ్యంగా బాలీవుడ్లో నటిస్తుండడం, ఇంట్రడక్షన్తోనే ఎక్కడలేని క్రేజ్ సొంతం చేసుకోవడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి..
కరోనా వచ్చి సినిమా ఇండస్ట్రీలో యాక్టివిటీస్ అన్నీ స్లో అయ్యాయేమో కానీ.. స్టార్లు మాత్రం ఫుల్ స్పీడ్ పెంచేశారు..
అక్కినేని వారి కోడలు సమంతా ఇప్పటికే ఇటు బుల్లితెర మీద హోస్ట్ గానే కాకుండా.. ఓటీటీ సినిమాల మీద కూడా స్పెషల్ దృష్టి పెట్టి దూసుకెళ్తుంది. ఈ మధ్యనే ది ఫ్యామిలీ మెన్ 2తో భారీ ఓటీటీ సక్సెస్ దక్కించుకోగా మరో ఒరిజినల్ ఓటీటీ సినిమాకు సిద్ధమవుతోంది.
‘సోగ్గాడే చిన్నినాయనా’ కి సీక్వెల్గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో చైతుకి జోడీగా కృతిని ఒప్పించడానికి మేకర్స్ చాలా ప్రయత్నాలు చేశారట..
సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్స్ భలే గమ్మత్తుగా అనిపిస్తుంటాయి.. వర్కౌట్ అవుతాయా లేదా అనేది పక్కన పెడితే వినడానికి, చదవడానికి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటాయి..
‘యువసామ్రాట్’ అక్కినేని నాగ చైతన్య ఇన్స్టా ఫాలోవర్ల సంఖ్య 3 మిలియన్ల మార్క్ క్రాస్ చేసింది..