Home » Naga Chaitanya
నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మెగాస్టార్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు..
‘లవ్ స్టోరీ’ సినిమాలో తన నటన బాగుంది అనే పేరు వస్తే అందులో కచ్చితంగా సగం క్రెడిట్ వారి ముగ్గురికే చెందుతుంది అన్నారు యువసామ్రాట్ నాగ చైతన్య..
అక్కినేని నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్.. ‘లవ్ స్టోరీ’..
భర్త నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ ట్రైలర్ గురించి సమంత చేసిన రీ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చలకు దారి తీసింది..
లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా రాబోతున్న ‘లవ్ స్టోరీ’ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది..
నేచురల్ స్టార్ నాని, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ పక్కన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో నటించే అవకాశం వస్తే వదులుకున్నాడు..
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, - మోస్ట్ టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’ రిలీజ డేట్ ఫిక్స్..
వెండితెర మీద సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు వెబ్ సిరీస్‌లతో సందడి చెయ్యబోతున్నారు..
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య వరుసగా సినిమాలు లైనప్ చేస్తూ బిజీ అయిపోయారు..
అక్కినేని అభిమానులకు మళ్లీ షాక్.. నాగచైతన్య కొత్త మూవీ లవ్ స్టోరీ రిలీజ్ వాయిదా పడింది. చైతూ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది.