Home » Naga Manikanta Wife
Naga Manikanta : బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత బిగ్ బాస్ మరింత ఆసక్తిగా మారింది. గొడవలు మరింత పెరిగాయి. ఎవరి క్యారెక్టర్ ఎలాంటిదో ఆడియన్స్ కి మరింత క్లారిటీ వచ్చింది. నామినేషన్స్ జోరు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది