-
Home » Naga Shaurya Pre Wedding Celebrations
Naga Shaurya Pre Wedding Celebrations
Naga Shaurya : నాగశౌర్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గ్యాలరీ
November 20, 2022 / 10:05 AM IST
హీరో నాగశౌర్య, ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూషని నేడు బెంగుళూరులో వివాహం చేసుకోబోతున్నాడు. శనివారం రాత్రి వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి.