nagarjuna sagar by poll results 2021

    Sagar By Poll Result 2021 : సాగ‌ర్‌‌లో కారు జోరు.. టీఆర్ఎస్‌కు 4వేల ఓట్ల ఆధిక్యం

    May 2, 2021 / 10:18 AM IST

    టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతితో జరిగిన నాగార్జునసాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అన్ని రౌండ్లలోనూ కారు జోరు కనిపిస్తోంది. టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ భారీ మెజార్టీ దిశ‌గా దూసుకుపోతున్నారు. వ‌�

10TV Telugu News