-
Home » Nagarkurnool Serial Killer
Nagarkurnool Serial Killer
గుప్తనిధుల పేరుతో 11 హత్యలు, పోలీసుల అదుపులో సీరియల్ కిల్లర్.. తీర్థంలో పాయిజన్ ఇచ్చి
December 12, 2023 / 04:30 PM IST
నిందితుడిది ఎక్స్ స్ట్రీమ్ సైకో మెంటాలిటీగా పోలీసులు పేర్కొన్నారు. కూరగాయలు తరిగినంత ఈజీగా హత్యలు చేసే వ్యవహారశైలి అతడిది అని చెప్పారు.