Home » Nagole metro station
ప్రయాణికుల ఆందోళన నేపథ్యంలో పెయిడ్ పార్కింగ్ అమలు నిర్ణయంపై హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ వెనక్కు తగ్గింది.
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ బిగ్ షాక్ ఇచ్చింది. నాగోల్ మెట్రో స్టేషన్లో ఇప్పటివరకు ఉన్న ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని తొలగించింది.