Home » Nagula Chavithi 2025
నాగుల చవితి రోజు కత్తి, చాకు లాంటి పనిముట్లు వాడకండి.. నాగదేవతలకు కోపం వస్తుంది. వండిన పదార్థాలు తినకండి. పచ్చి పదార్థాలు తినండి. ఇలా చేస్తే నాగదేవతల అనుగ్రహం తొందరగా కలుగుతుంది.